భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఎందుకు గృహనిర్మాణం చేయకూడదు?

84చూసినవారు
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఎందుకు గృహనిర్మాణం చేయకూడదు?
సాధారణంగా ఇల్లు కట్టడానికి ఎంతో ధనం, అలాగే ఎంతో శ్రద్ధ అవసరం. ఇంట్లో ఓ గర్భవతి ఉన్నా అంతే శ్రద్ధ మరియు సహకారం అవసరం. నిజానికి ఓ వ్యక్తి రెండు ప్రధాన బాధ్యతలను ఒకేసారి నిర్వర్తించలేడు. కాబట్టి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ కార్యాన్ని చేపట్టవద్దని మన ఋషులు చెప్పారు. ఒకవేళ కావలసిన సౌకర్యాలు ధనం మీకు ఉండి గర్భిణికి కావలిసిన ఏర్పాట్లు చేసి ఆమెను జాగ్రత్తగా చేసుకోగలిగితే మీరు తప్పకుండా గృహనిర్మాణాన్ని చేపట్టవచ్చు.

సంబంధిత పోస్ట్