మొసలిని అమాంతం నదిలోకి లాక్కెళ్లిన మొసలి (వీడియో)

51చూసినవారు
నది ఒడ్డున నీరు తాగుతున్న ఓ అడవి పందిని అక్కడే పొంచి ఉన్న ఓ మొసలి అమాంతం నదిలోకి లాక్కెళ్లింది. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఓ నది పక్కన ఉన్న అడవి పందిని కొన్ని అడవి కుక్కలు వేటాడుతున్నాయి. ఈ క్రమంలో అది నది ఒడ్డుకు చేరింది. అక్కడ నీరు తాగుతుండగా ఓ మొసలి పందిని తన నోట కరుచుకుని నీళ్లలోకి లాక్కెళ్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్