అమెరికాను ముంచెత్తుతున్న మంచు తుఫాను

63చూసినవారు
అమెరికాను ముంచెత్తుతున్న మంచు తుఫాను
అగ్రరాజ్యం అమెరికాను భారీ మంచు తుఫాను ముంచెత్తుతోంది. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ దశాబ్దిలోనే అతి తీవ్ర తుఫానుగా వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుపాను తూర్పు దిశగా కదలనున్నట్లు నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ వెల్లడించింది. దాదాపు 15పైగా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉండనుందని.. సుమారు 6 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్