అమెరికాలో దారుణం

57చూసినవారు
అమెరికాలో దారుణం
అగ్రదేశం అమెరికాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జెట్‌బ్లూకు చెందిన విమానం ల్యాండింగ్‌ గేర్‌ ప్రాంతంలో రెండు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్‌.ఎఫ్‌.కెనడీ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడెర్డేల్‌ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడే ప్రయాణ అనంతర తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు మృతదేహాలను గుర్తించారు. అయితే, మృతుల వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్