దేవుడి పూజకైనా.. ఏ శుభకార్యానికైనా పూలు కావాలి. అందుకే పూలకు చాలా ప్రాధాన్యత, మార్కెట్‌లో కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే పూలకు చాలా ప్రాధాన్యత నెలకొంది. ఈక్రమంలో రైతులు బంతిపూల సాగు చేపట్టి మంచి లాభాలు పొందవచ్చు. దీనిని మూడు సీజన్లలో సాగు చేసుకోవచ్చు. ఇక బంతి పువ్వును వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు. శీతకాలం పంటగా సాగు చేయాలనుకునే రైతులు ఆగస్టు-సెప్టెంబర్ మధ్య విత్తుకోవచ్చు.