ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

50చూసినవారు
ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
AP: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో ఓ ఇంటి మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్