పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ వల

76చూసినవారు
పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ వల
పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులు పంపిస్తున్నారని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నేడు తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. పార్ట్ టైమ్ ఉద్యోగం/వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేర్లతో మోసపూరిత లింకులు పంపించి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారని పేర్కొంది. లేదా ఉద్యోగం రావాలంటే కొంత అమౌంట్ ముందస్తుగా కట్టాలని మాయమాటలు చెప్తారని.. జాగ్రత్త అని తెలిపారు.

సంబంధిత పోస్ట్