సైక్లింగ్‌తో గుండె ఆరోగ్యానికి మేలు

76చూసినవారు
సైక్లింగ్‌తో గుండె ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు ముఖ్యం. అందులో సైక్లింగ్ ఒకటి. నిత్యం 20 నిముషాలపాటు సైక్లింగ్ చేస్తే ఫిట్‌గా ఉండటంతోపాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకలు, తుంటి ఎముకల ఆరోగ్యానికి, కండరాల బలానికి సైక్లింగ్ సహాయపడుతుంది. మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది. కండరాలు, శరీర కదలికలవల్ల శరీరం గంటకు 300 కేలరీలు బర్న్ చేస్తుంది. దీంతో అధిక బరువు సమస్యను నివారిస్తుంది.

సంబంధిత పోస్ట్