UGC NET ఫలితాలు విడుదల

61చూసినవారు
UGC NET ఫలితాలు విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 (యూజీసీ నెట్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. యూజీసీ నెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ugcnet.nta.ac.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వాస్తవానికి ఫలితాలను ఈనెల 18న ప్రకటిస్తున్నట్టు ఎన్‌టీఏ తెలిపినా ఇవాళ సాయంత్రమే విడుదల చేసింది. యూజీసీ నెట్‌ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4వరకు జరిగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్