ఆయిల్‌పామ్‌ తోటలో తెల్లదోమ వల్ల కలిగే నష్టాలు

80చూసినవారు
ఆయిల్‌పామ్‌ తోటలో తెల్లదోమ వల్ల కలిగే నష్టాలు
తెల్లదోమ సాధారణంగా మొక్కను చంపదు. కానీ ఆయిల్‌పామ్ తోటల పెరుగుదలను మరియు దిగుబడిని తగ్గిస్తుంది. మొక్క నుంచి పోషకాలు, నీటిని పీల్చి మొక్కపై ఒత్తిడి కలిగిస్తుంది. తెల్లదోమ మెరిసే జగట ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆకులపై నల్లని పొర పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగి ఆయిల్‌పామ్ దిగుబడి తగ్గుతుంది. ఈ జగట పదార్థం చీమలు, కందిరీగలను ఆకర్షిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్