కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంలపైకి అనుమతి

55చూసినవారు
కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంలపైకి అనుమతి
కృష్ణా బోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యాంలపైకి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజినీర్లను, అధికారులను అనుమతించాలని కేంద్ర రిజర్వు బలగాలను కేంద్రం ఆదేశించింది. మినిట్స్‌ను శుక్రవారం జలశక్తి శాఖ రాష్ట్రాలకు పంపింది. 'శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల కింద 15 అవుట్‌లెట్‌లను నెల రోజుల్లో కృష్ణా బోర్డుకు అప్పగించాలి. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు వెంటనే నిధులు విడుదల చేయాలి' అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్