ఆపరేషన్ థియేటర్‌లో నర్సుల డ్యాన్స్ (Video)

95635చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురు నర్సులు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన వీడియో తాజాగా వైరలవుతోంది. అయ్యో పాపం.. నర్సులు డ్యాన్స్ చేయకూడదా అనే సందేహం రావొచ్చు మీకు.. చెయొచ్చు.. కానీ, వారు డ్యాన్స్‌ చేస్తూ హంగామా చేసింది ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌లో. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో స్టాఫ్ నర్సులు పుష్పా సాహు, తృప్తి దాసర్, తేజ్ కుమారిలను ఉద్యోగాల నుంచి తొలగించారు.

సంబంధిత పోస్ట్