కాకరకాయతో చుండ్రు నివారణ.. ఇలా చేస్తే చాలు

73చూసినవారు
కాకరకాయతో చుండ్రు నివారణ.. ఇలా చేస్తే చాలు
కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్‌ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, కాల్షియం, జింక్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కురుల సంరక్షణకూ సహాయపడుతుంది. జుట్టు త్వరగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. దీనికోసం కాకర రసంలో జీలకర్ర పొడి వేసి మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్