సముద్ర గర్భంలో ’డార్క్ ఆక్సిజన్‘

61చూసినవారు
సముద్ర గర్భంలో ’డార్క్ ఆక్సిజన్‘
భూమి పొరలు, మొక్కల నుంచి ఆక్సిజన్ లభిస్తుంది. అదేకాకుండా సముద్ర గర్భం నుంచి 'డార్క్ ఆక్సిజన్' ఉత్పత్తి అవుతోందని సైంటిస్టులు తాజాగా గుర్తించారు. సూర్య రశ్మి తాకని చోట సహజంగా ఏర్పడే చిన్న నాడ్యుల్స్(దృఢమైన లోహం) అణువులను ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడదీస్తున్నాయని చెప్పారు. గవ్వలు, నత్తగుల్లలు, సముద్రపు నీటిలో కరిగిన ఇతర మెటల్స్ నుంచి నాడ్యుల్స్ ఏర్పడ్డాయని తెలిపారు. ఈ ప్రక్రియకు వేల ఏళ్లు పడుతుందట.

సంబంధిత పోస్ట్