ఆసీస్, భారత్ మధ్య డే అండ్ నైట్ టెస్ట్

62చూసినవారు
ఆసీస్, భారత్ మధ్య డే అండ్ నైట్ టెస్ట్
బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భార‌త్ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది. ఇందులో అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. అలాగే ఈ మ్యాచ్‌కు ముందు నవంబర్ 31 నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రైమ్ మినిస్టర్-XIతో టీమిండియా రెండు రోజుల పింక్ బాల్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న ప్రారంభమై జనవరి 7న ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్