ముగిసిన నామినేషన్ల గడువు

51చూసినవారు
ముగిసిన నామినేషన్ల గడువు
తెలంగాణలో లోక్ సభ.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన నేడు ఆశావహులు భారీగా నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్