సీబీఐకి యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు

65చూసినవారు
సీబీఐకి యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు
ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు వరదనీటిలో మునిగి మరణించిన కేసును ఢిల్లీ హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. ఘటనల తీవ్రత, ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు అభ్యర్థుల మరణాల దర్యాప్తునకు సీనియర్ అధికారిని నామినేట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు కోర్టు ఆదేశించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్