బ్రెజిల్‌లో వర్షాల బీభత్సం..145కు చేరిన మృతుల సంఖ్య (వీడియో)

76చూసినవారు
ఉత్తర అమెరికా దేశమైన బ్రెజిల్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు పలు ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 145కు చేరుకుంది. అలాగే మరో 132 మంది అదృశ్యమైనట్టు ఆ దేశ పౌర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా వర్షాల వల్ల రియో ​​గ్రాండే దో సుల్ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొంది. దీంతో 6,19,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్