ప్రముఖ రెజ్లర్‌ను ఓడించి.. అంతర్జాతీయ గుర్తింపు

79చూసినవారు
ప్రముఖ రెజ్లర్‌ను ఓడించి.. అంతర్జాతీయ గుర్తింపు
రెజ్లింగ్ పురుషుల‌కే ప‌రిమితమ‌ని భావించే రోజుల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పుట్టిన హ‌మీదా.. త‌న‌ను ఓడించిన వారిని పెళ్లి చేసుకుంటాన‌ని స‌వాల్‌ చేసింది. దానిని స్వీక‌రించి ఆమెతో క‌ల‌బ‌డిన ఎంతోమంది మగాళ్ల‌ను మ‌ట్టిక‌రిపించింది. 1954లో ఇదే రోజున జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో కేవలం 1.34 నిమిషాల్లోనే ప్ర‌ముఖ రేజ్ల‌ర్ బాబా పహల్వాన్‌ను ఓడించింది. దీంతో హమీదా బానుకు అంతర్జాతీయ గుర్తింపు ద‌క్కింది.

సంబంధిత పోస్ట్