యాదాద్రిలో డ్రెస్ కోడ్ అమలు ఆలస్యం

80చూసినవారు
యాదాద్రిలో డ్రెస్ కోడ్ అమలు ఆలస్యం
యాదాద్రి ఆలయంలో సంప్రదాయ దుస్తుల నిబంధనల అమలు ఆలస్యం కానుంది. జూన్‌ 1నుంచి సంప్రదాయ దుస్తులు అమలు చేస్తామని గతంలో ఆలయ ఈవో ప్రకటించారు. కాగా.. నేటి నుండి అమలు అవ్వాల్సిన సంప్రదాయ దుస్తుల రూల్ ను వాయిదా వేసినట్టు ఈవో తెలిపారు.
భక్తులకు అవగాహన కల్పించి అనంతరం అమలు చేస్తామని వివరించారు.

సంబంధిత పోస్ట్