48 గంటల్లో 25 మంది పోలింగ్ అధికారులు మృతి

539చూసినవారు
48 గంటల్లో 25 మంది పోలింగ్ అధికారులు మృతి
మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ యూపీ, హర్యానా వంటి రాష్ట్రాలో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో బీహార్‌లో గత 48 గంటల్లో వేడిగాలుల కారణంగా కనీసం 8 మంది పోల్ అధికారులు మరణించారు. అధికారుల ప్రకారం ఒడిశా 10, బీహార్ 8, జార్ఖండ్ 4, ఉత్తరప్రదేశ్ 1, రాజస్థాన్‌లో ఐదుగురు ఎండల కారణంగా చనిపోయారు.

సంబంధిత పోస్ట్