కుండపోత వానతో జలమయమైన ఢిల్లీ (Video)

72చూసినవారు
ఢిల్లీలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూఫ్ టాప్ కూలింది. దీంతో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్