ఉద్యోగులకు డెల్ నోటీసులు

54చూసినవారు
ఉద్యోగులకు డెల్ నోటీసులు
వర్క్ ఫ్రమ్ హోంకు దిగ్గజ కంపెనీలన్నీ స్వస్తి పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పినట్లు పలు ఇంగ్లీష్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేయాలనుకునేవారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని, కానీ వారికి ప్రమోషన్స్ ఉండవని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్