వైరల్ వీడియో: వావ్.. ఏం తెలివి బాసూ..!

594చూసినవారు
వైరల్ అవుతున్న ఈ వీడియోలో భార్యాభర్తలు కారులో వెళ్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో కారు వైపర్స్ చెడిపోయాయి. ఈ క్రమంలో ఆ జంట అద్భుతమైన ప్లాన్ వేసింది. కారులో కూర్చున్న మహిళ రెండు వైపర్‌లకు రెండు పొడవాటి తాళ్లను కట్టి తన చేతులతో లాగుతోంది. దీంతో వైపర్లు అటూ ఇటూ కదులుతూ కారు అద్దాన్ని శుభ్రం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 1.6 లక్షల మందికి పైగా వీక్షించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్