జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత (వీడియో)

61చూసినవారు
హైదరాబాద్ లోటస్ పాండ్ లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జేసీబీలతో కూల్చేశారు. గతంలో జగన్ భద్రత కోసం వీటిని నిర్మించారు. వీటితో రోడ్డు ఇరుకుగా మారిందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సెక్యూరిటీ పోస్టులను కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్