హైదరాబాద్ లోని మూసీ నది ఆక్రమణలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో 12వేల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. మూసీ పరివాహక నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించారు. ఇక నేటి నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు మొదలవనున్నాయి.