కేసీఆర్‌ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

85చూసినవారు
కేసీఆర్‌ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్
కేసీఆర్‌ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. సర్వేలో బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు వస్తాయని తేలిందని.. కేసీఆర్‌కు వచ్చే సీట్లే మాకు వస్తాయని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్‌ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసని.. ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్