ఇంటర్మీడియ‌ట్ షార్ట్ మెమోలు విడుదల

23421చూసినవారు
ఇంటర్మీడియ‌ట్ షార్ట్ మెమోలు విడుదల
ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను ఇంట‌ర్ బోర్డు అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. https://bieap.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను స‌మ‌ర్పించి మెమోలను పొందొచ్చు. మెమోల్లో విద్యార్థి ఫొటోతో పాటు గ్రేడ్‌, సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్