మహిళను వేధించిన వ్యక్తికి దేహశుద్ది(వీడియో)

53చూసినవారు
కొంత మంది పురుషులు మహిళలపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. అలాంటి వారు చుట్టూ ఎవరు ఉన్న పట్టించుకోకుండా మహిళలపై దాడి కూడా చేస్తుంటారు. కానీ అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. తాజాగా వైరలవుతున్న వీడియో చూస్తే మాత్రం ప్రశంసించక మానరు. ఓ రైల్వే స్టేషన్ లో ఉన్న వ్యక్తి మహిళను కొట్టాడు. దాంతో ఆమె కింద పడింది. చుట్టూ కొందరు చూస్తున్నా అతన్ని ఏం అనలేదు. కానీ ఓ రైల్వే అధికారి మాత్రం ఊరుకోలేదు. సదరు వ్యక్తి వద్దకు వచ్చి అతని రెండు దవడలు వాయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్