వాలంటీర్ల‌పై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న

76చూసినవారు
AP: వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనే అంశంపై ఇవాళ సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు. 'వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం' అని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్