దిగజారుతున్న కాంగ్రెస్ పాలన: కేసీఆర్

77చూసినవారు
దిగజారుతున్న కాంగ్రెస్ పాలన: కేసీఆర్
BRS పార్టీ యొక్క 25 ఏండ్ల సుధీర్ఘ ప్రయాణం ఆగలేదని.. అయిపోలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నాడు ఎన్టీఆర్ ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దెమీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా BRS ను ప్రజలు తిరిగి ఆదరిస్తారని, అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతున్నదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి.. మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నదని విశ్లేశించారు.

సంబంధిత పోస్ట్