SBI క్లర్క్ తుది ఫలితాలు విడుదల

65చూసినవారు
SBI క్లర్క్ తుది ఫలితాలు విడుదల
SBIలో క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 25, మార్చి 4, జూన్ 9 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించిన అధికారులు.. తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. ఈ ఉద్యోగాలను ప్రాథమికంగా ఎంపికైన వారి రోల్ నంబర్లతో పీడీఎఫ్‌ను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్