వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణకి ప్రథమ స్థానం

57చూసినవారు
వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణకి ప్రథమ స్థానం
వరి దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది. 2023-24లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పత్తిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పొగాకులో 2, మినుము, ఆముదంలో 3, జొన్న, వేరుశెనగ దిగుబడుల్లో 5 స్థానాలను సాధించింది. ఈ మేరకు దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్