క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల టాప్-100లో ISB

80చూసినవారు
క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల టాప్-100లో ISB
ఎంబీఏ కోర్సుల నిర్వహన ప్రమాణాల్లో ప్రపంచస్థాయి అగ్రశ్రేణి 100 విద్యాసంస్థల్లో భారత్‌కు చెందిన మూడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లకు, హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కు స్థానం లభించింది. లండన్‌కు చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ ‘క్యూఎస్’ విడుదల చేసిన ర్యాంకుల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

సంబంధిత పోస్ట్