సెకన్లలో వ్యాధులను గుర్తించే సరికొత్త స్కానర్ అభివృద్ధి

72చూసినవారు
సెకన్లలో వ్యాధులను గుర్తించే సరికొత్త స్కానర్ అభివృద్ధి
క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌ వంటి రుగ్మతలను అత్యంత ప్రాథమిక దశలోనే గుర్తించడానికి వీలు కల్పించే ఒక చిన్నపాటి స్కానర్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొన్ని సెకన్లలోనే విస్పష్టమైన త్రీడీ ఫొటో అకౌస్టిక్‌ టొమోగ్రఫీ (పీఏటీ) చిత్రాలను ఇది అందిస్తుంది. ఫలితంగా వైద్యులే స్వయంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించొచ్చు. రోగి సంరక్షణను ఈ పరిజ్ఞానం మెరుగుపరుస్తుంది. అన్ని పరీక్షలూ పూర్తయితే 3-5 ఏళ్లలో ఇది అందుబాటులోకి రావొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్