వ్యర్థాలను తినేసే కీటకాల అభివృద్ధి

66చూసినవారు
వ్యర్థాలను తినేసే కీటకాల అభివృద్ధి
ప్రపంచంలోని వ్యర్థాల సంక్షోభానికి శాస్త్రవేత్తలు పరిష్కారం కనిపెట్టారు. బ్లాక్ సోల్జర్ ఫ్లై పేరుతో ఆస్ట్రేలియాకు చెందిన మాక్వరీ వర్సిటీ సైంటిస్టులు జన్యుసవరణ ఈగను అభివృద్ధి చేశారు. ఇవి సేంద్రీయ, ఆహార, పరిశ్రమల వ్యర్థాలను తినేస్తాయి. దీంతో ప్రమాదకరమైన మీథేన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. వీటిని జీవ ఇంధనాలు, లూబ్రికెంట్ ఆయిల్స్, జంతువుల దాణాలోనూ ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్