బీసీసీఐ కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా?

82చూసినవారు
బీసీసీఐ కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా?
త్వరలో బీసీసీఐకి కొత్త కార్యదర్శి రానున్నారు. జనవరి 12న ముంబైలో బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. కార్యదర్శి పదవి కోసం దేవ్‌జిత్ సైకియా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. కోశాధికారి పదవి కోసం ప్రభతేజ్ భాటియా నామినేషన్ వేశారు. గడువు ముగిసే సమయానికి ఈ పదవుల కోసం వీరిద్దరే నామినేషన్ వేశారు. దీంతో వీరిద్దరూ ఆయా పోస్ట్‌లకు ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే అని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్