గర్భవతుల కోసం కేంద్రం PMMVY పథకం

51చూసినవారు
గర్భవతుల కోసం కేంద్రం PMMVY పథకం
కేంద్ర ప్రభుత్వం 2017 జనవరి 1న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ప్రారంభించింది. దీని కింద గర్భవతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు మొదటి గర్భం సమయంలో రూ.5000 ఆర్థిక సహాయం అందజేస్తారు. అదే విధంగా రెండవసారి కూతురు పుట్టినప్పుడు రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు. మొత్తం ఈ పథకం కింద రూ.11,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్