సెక్యూరిటీ గార్డ్‌కు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ(వీడియో)

12220చూసినవారు
టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోనీ తన మంచితనంతో భారీగా అభిమానులను సంపాదించకున్నాడు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బనియన్‌తో ఉన్న ధోనీ రాంచీలోని ఫామ్ హౌస్‌లో బైక్ నడిపి గేట్ దగ్గర వరకు సెక్యూరిటీ గార్డుకు లిఫ్ట్ ఇచ్చాడు. ఈ వీడియోను ఫ్యాన్స్ నెట్టింట పోస్ట్ చేయగా. అభిమానులు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్