టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.. ఎందుకంటే?

85చూసినవారు
టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.. ఎందుకంటే?
టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కూడా తెరమీదకు వచ్చింది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం హెడ్ కోచ్ పదవికి ఎంఎస్ ధోనీ దరఖాస్తు చేసుకునేందుకు ‘అనర్హుడు’ అని తేలింది. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వారే ఈ పదవికి అర్హులు. కానీ ధోనీ ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో రూల్స్ ప్రకారం హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.

సంబంధిత పోస్ట్