వీటికి దూరంగా ఉండి.. మెదడును కాపాడుకోండి!

51చూసినవారు
వీటికి దూరంగా ఉండి.. మెదడును కాపాడుకోండి!
కూల్ డ్రింక్స్, చిప్స్, కుకీస్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అతిగా తీసుకుంటున్నారా? అయితే వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో మతిమరుపు, ఆలోచన సామర్థ్యం తగ్గటం, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. ఈ సమస్యలకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కారణమవుతున్నట్టు రుజువు కాలేదు.. కానీ వీటి మధ్య సంబంధం ఉంటున్నట్టు మాత్రం వెల్లడైంది. మెదడు ఆరోగ్యంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్