వచ్చే సీజన్‌లో ధోని మైదానంలోకి దిగుతాడు: అంబటి రాయుడు

58చూసినవారు
వచ్చే సీజన్‌లో ధోని మైదానంలోకి దిగుతాడు: అంబటి రాయుడు
ఒకప్పటి CSK ఆటగాడు అంబటి రాయుడు మాట్లాడుతూ 'ధోనీకి ఇదే చివరి మ్యాచ్‌ అని నేను అనుకోవట్లేదు. ఆర్సీబీతో మ్యాచ్‌ చివర్లో ఔట్‌ కావడంపై ధోనీ కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే, ధోనీ గురించి మీకెవరికీ తెలియదు. తప్పకుండా అతడు వచ్చే సీజన్‌లోనూ మైదానంలోకి దిగుతాడు. బీసీసీఐ ఇంపాక్ట్‌ రూల్‌తో అతడి ఆటను మళ్లీ చూసే అవకాశం ఉంది. మేం ధోనీ ఆడాలని కోరుకుంటున్నాం.. అది బీసీసీఐ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని తెలిపాడు.

సంబంధిత పోస్ట్