టాస్ గెలిచిన హైదరాబాద్

78చూసినవారు
టాస్ గెలిచిన హైదరాబాద్
అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
SRH: హెడ్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్, భువనేశ్వర్, విజయకాంత్ వియాస్కాంత్, నటరాజన్.
KKR: గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

సంబంధిత పోస్ట్