యూరప్ పర్యటన ఇక మరింత ప్రియం!

85చూసినవారు
యూరప్ పర్యటన ఇక మరింత ప్రియం!
యూరప్‌లో ప్రయాణించాలనుకునే వారికి EU షాక్ ఇచ్చింది. పెద్దలకు స్కెంజెన్ వీసా దరఖాస్తు రుసుము 80 యూరోల నుండి 90 యూరోలకు పెంచబడింది. 6 మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, ఇది 40 యూరోల నుండి 45 యూరోలకు పెరిగింది. వచ్చే నెల 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఐరోపా సమాఖ్యలోని 29 దేశాల్లో 90 రోజుల పాటు తిరిగేందుకు జారీ చేసే వీసాను షెంజెన్ వీసాగా వ్యవహరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్