మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం

60చూసినవారు
మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం
సాధారణంగా మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఏళ్ల తరబడి ఈ వ్యాధి శరీరంలో నిశ్శబ్దంగా ఉంటుంది. ముఖ్యంగా టైప్‌-2 డయాబెటిస్‌ను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. క్రమశిక్షణతో ఆహార నియమాలను పాటించడం, సరైన మందులను క్రమం తప్పకుండా వాడటంవల్ల అనేక అనర్థాలను నివారించవచ్చు. మధుమేహం చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తుంది. ఇన్సులిన్‌ తీసుకుంటూ డయాబెటిస్‌ను ఏళ్లతరబడి జయించినవారు ఎందరో ఉన్నారు.

సంబంధిత పోస్ట్