వాట్సాప్‌లో మాటలే అక్షరాలుగా మారుతాయి!

63చూసినవారు
వాట్సాప్‌లో మాటలే అక్షరాలుగా మారుతాయి!
మాటలు అక్షరాలుగా మార్చే ఫీచర్‌ ఉంటే భలే ఉంటుంది కదూ.. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. స్పీచ్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంతో ఈ కొత్త ఫీచర్‌ పనిచేస్తుంది. వాయిస్ మెసేజ్‌లు పక్కనున్న వారికి వినపడకుండా ఉండాలనుకునే సమయంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్