మీరూ ఇలా బుక్కయ్యారా?.. వైరల్ వీడియో

596చూసినవారు
కోవిడ్ సమయంలో ‘లాక్‌డౌన్’ అనే మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘గుంపులుగా తిరగకూడదు, సామాజిక దూరం పాటించాలి, ముఖానికి మాస్క్ ధరించాలి’ ఇవీ అప్పుడు మనం తరచూ విన్న పదాలు. అయితే కోవిడ్ సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఒకే బండిపై ముగ్గురు వెళుతుండగా ఎదురుగా పోలీసులు వచ్చారు. వారిని చూసి ఇద్దరు బైక్‌తో పారిపోగా ఒక వ్యక్తి మాత్రం మాస్క్ పెట్టుకుని పెద్ద మనిషిలా నడవడం ప్రారంభించాడు. ఇలాంటివి మీరూ చేశారా? కామెంట్ ప్లీజ్.

సంబంధిత పోస్ట్