దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత

559చూసినవారు
దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత
ఐపీఎల్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించారు. 250 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత అందుకున్నారు. అగ్ర స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ (257), ఆ తర్వాత రోహిత్ శర్మ (250), విరాట్ కోహ్లీ (245), రవీంద్ర జడేజా (233) ఉన్నారు. కాగా ఈ IPL సీజన్‌లో డీకే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఏకంగా 205 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు బాదారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్