లీటర్ గాడిద పాల ధర రూ.7 వేలు

572చూసినవారు
లీటర్ గాడిద పాల ధర రూ.7 వేలు
గుజరాత్‌కు చెందిన సోలంకి అనే వ్యక్తి గాడిద పాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఉద్యోగంలో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోదని నిర్ణయించుకున్న అతడు 8 నెలల క్రితం ₹22 లక్షల పెట్టుబడితో గాడిదల ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం అతడి వద్ద 42 గాడిదలు ఉండగా నెలకు రూ.3 లక్షల విలువ చేసే పాలను విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో లీటరు గాడిద పాలు ధర 5-7 వేలు పలుకుతుందని సోలంకి తెలిపారు. పాల పొడి అయితే కిలో రూ.లక్ష పలుకుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్