వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి .. 14 మంది మృతి

83చూసినవారు
వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి .. 14 మంది మృతి
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దళాలు విరుచుకుపడ్డాయి. శనివారం జరిపిన దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇజ్రాయిల్‌ దళాల దాడిలో గాయపడిన పాలస్తీనియన్లను తరలించేందుకు వెళ్లిన ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా మరణించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్